top of page

Events

Karthika Vanabojanam Mahotsavam 2018

Events

Volunteers

Events

Social Services

Events

Training Sessions

Events

GRAT Meets

Events

GRAT News & Media

Events

Videos

GRAT Karthika Vanabhojana Mahotsavam 2023 Poster Launch #grat #gratassociation  #greaterrayalaseema
00:39
Greater Rayalaseema Association of Telangana

GRAT Karthika Vanabhojana Mahotsavam 2023 Poster Launch #grat #gratassociation #greaterrayalaseema

#GRATSriSivaParvathulaSamethaAbhishekaSahithaArchanaMahotsavam2023. #grat #gratassociation #rayalaseema #greaterrayalaseema #gratkarteekavanabhojanamahotsavam2023 #hyderabad #kadapa #anantapur #chittoor #kurnool #nellore #prakasam A Warm Welcome to the event of GRAT Karthika Vanabhojana Mahotsavam 2023. హితులు, సన్నిహితులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు అందరికీ నమస్కారం🙏🙏 హైదరాబాదు మహానగరంలో మరియు తెలంగాణలో స్థిరపడిన గ్రేటర్ రాయలసీమ వాసుల సంక్షేమమే ధ్యేయంగా విద్య, వైద్యం, ఉపాధి, ఉద్యోగ, వ్యాపార అవసరాల కోసం.. ఒక ఉన్నత ఆశయంతో స్థాపించబడిన గ్రేటర్ రాయలసీమ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ సంస్థ ఆధ్వర్యంలో వనభోజన మహోత్సవం ఆదివారం 26 నవంబర్ 2023 ఉదయం 8 గంటల నుండి నరేన్ గార్డెన్స్ మియాపూర్ మెట్రో స్టేషన్ దగ్గర ఏర్పాటు చేయడమైనది ఈ కార్యక్రమంలో రాయలసీమ ప్రాంతానికి చెందిన హైకోర్టు న్యాయమూర్తులు, ఐఏఎస్ లు, ఐపీఎస్ లు, సినీ ప్రముఖులు, ప్రముఖ రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు, విద్యావేత్తలు, డాక్టర్స్ మరియు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు వివిధ రంగాలలో కీర్తించబడిన రాయలసీమ మేధావులు పాల్గొందురు. అందరం కలిసే వేళ, ఆప్యాయత పంచే వేళ, ఆనందం పొందే వేళ... గ్రేటర్ రాయలసీమ వారి కార్తీక మాస విందు భోజనానికి మీరు, మీ కుటుంబ సభ్యులు బంధుమిత్ర సమేతంగా విచ్చేయవలసినదిగా కోరుచున్నాము. జంటనగరాలలో ఉన్న 25 లక్షల రాయలసీమ వాసులను సంఘటిత పరిచి, వారి అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా, పనిచేస్తున్న మన గ్రాట్ సంస్థ మన ప్రాంతవాసులను కలుసుకోవడానికి, మన సంస్కృతి ..సాంప్రదాయాల్ని భావితరాలకు తెలియజేయ డానికి ఈ వనభోజన మహోత్సవ పండుగను జరుపుకోవడం జరుగుతూంది. మన రాయలసీమ వాసుల అందరి ఐక్యత, ఒకరికొకరు సహాయం చేసుకోవడానికి మరియు మనం చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలు అందరికీ చేరవేసి.. మన ప్రాంతవాసుల అభివృద్ధికి దోహదం చేస్తుంది. కావున మీరందరూ కుటుంబ సమేతంగా ఈ కార్యక్రమంలో పాల్గొని దిగ్విజయంగా విజయవంతం చేయవలసినదిగా కోరుచున్నాము.
A Warm Welcome to the Event of GRAT Karthika Vanabhojana Mahotsavam 2023 #grat #greaterrayalaseema
00:54
Greater Rayalaseema Association of Telangana

A Warm Welcome to the Event of GRAT Karthika Vanabhojana Mahotsavam 2023 #grat #greaterrayalaseema

#GRATSriSivaParvathulaSamethaAbhishekaSahithaArchanaMahotsavam2023. #grat #gratassociation #rayalaseema #greaterrayalaseema #gratkarteekavanabhojanamahotsavam2023 #hyderabad #kadapa #anantapur #chittoor #kurnool #nellore #prakasam హితులు, సన్నిహితులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు అందరికీ నమస్కారం🙏🙏 హైదరాబాదు మహానగరంలో మరియు తెలంగాణలో స్థిరపడిన గ్రేటర్ రాయలసీమ వాసుల సంక్షేమమే ధ్యేయంగా విద్య, వైద్యం, ఉపాధి, ఉద్యోగ, వ్యాపార అవసరాల కోసం.. ఒక ఉన్నత ఆశయంతో స్థాపించబడిన గ్రేటర్ రాయలసీమ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ సంస్థ ఆధ్వర్యంలో వనభోజన మహోత్సవం ఆదివారం 26 నవంబర్ 2023 ఉదయం 8 గంటల నుండి నరేన్ గార్డెన్స్ మియాపూర్ మెట్రో స్టేషన్ దగ్గర ఏర్పాటు చేయడమైనది ఈ కార్యక్రమంలో రాయలసీమ ప్రాంతానికి చెందిన హైకోర్టు న్యాయమూర్తులు, ఐఏఎస్ లు, ఐపీఎస్ లు, సినీ ప్రముఖులు, ప్రముఖ రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు, విద్యావేత్తలు, డాక్టర్స్ మరియు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు వివిధ రంగాలలో కీర్తించబడిన రాయలసీమ మేధావులు పాల్గొందురు. అందరం కలిసే వేళ, ఆప్యాయత పంచే వేళ, ఆనందం పొందే వేళ... గ్రేటర్ రాయలసీమ వారి కార్తీక మాస విందు భోజనానికి మీరు, మీ కుటుంబ సభ్యులు బంధుమిత్ర సమేతంగా విచ్చేయవలసినదిగా కోరుచున్నాము. జంటనగరాలలో ఉన్న 25 లక్షల రాయలసీమ వాసులను సంఘటిత పరిచి, వారి అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా, పనిచేస్తున్న మన గ్రాట్ సంస్థ మన ప్రాంతవాసులను కలుసుకోవడానికి, మన సంస్కృతి ..సాంప్రదాయాల్ని భావితరాలకు తెలియజేయ డానికి ఈ వనభోజన మహోత్సవ పండుగను జరుపుకోవడం జరుగుతూంది. మన రాయలసీమ వాసుల అందరి ఐక్యత, ఒకరికొకరు సహాయం చేసుకోవడానికి మరియు మనం చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలు అందరికీ చేరవేసి.. మన ప్రాంతవాసుల అభివృద్ధికి దోహదం చేస్తుంది. కావున మీరందరూ కుటుంబ సమేతంగా ఈ కార్యక్రమంలో పాల్గొని దిగ్విజయంగా విజయవంతం చేయవలసినదిగా కోరుచున్నాము.
A Warm Welcome to the event of GRAT Karthika Vanabhojana Mahotsavam 2023 #grat #gratassociation
01:35

GRAT Karteeka Vanabhojana Mahotsavam 2023 #grat #gratkarteekavanabhojanamahotsavam2023
01:25
Greater Rayalaseema Association of Telangana

GRAT Karteeka Vanabhojana Mahotsavam 2023 #grat #gratkarteekavanabhojanamahotsavam2023

#grat #gratassociation #rayalaseema #greaterrayalaseema #gratkarteekavanabhojanamahotsavam2023 #hyderabad #kadapa #anantapur #chittoor #kurnool #nellore #prakasam GRAT Karteeka Vanabhojana Mahotsavam 2023. హితులు, సన్నిహితులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు అందరికీ నమస్కారం హైదరాబాదు మహానగరంలో మరియు తెలంగాణలో స్థిరపడిన గ్రేటర్ రాయలసీమ వాసుల సంక్షేమమే ధ్యేయంగా విద్య, వైద్యం, ఉపాధి, ఉద్యోగ, వ్యాపార అవసరాల కోసం.. ఒక ఉన్నత ఆశయంతో స్థాపించబడిన గ్రేటర్ రాయలసీమ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ సంస్థ ఆధ్వర్యంలో వనభోజన మహోత్సవం ఆదివారం 26 నవంబర్ 2023 ఉదయం 8 గంటల నుండి నరేన్ గార్డెన్స్ మియాపూర్ మెట్రో స్టేషన్ దగ్గర ఏర్పాటు చేయడమైనది ఈ కార్యక్రమంలో రాయలసీమ ప్రాంతానికి చెందిన హైకోర్టు న్యాయమూర్తులు, ఐఏఎస్ లు, ఐపీఎస్ లు, సినీ ప్రముఖులు, ప్రముఖ రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు, విద్యావేత్తలు, డాక్టర్స్ మరియు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు వివిధ రంగాలలో కీర్తించబడిన రాయలసీమ మేధావులు పాల్గొందురు. అందరం కలిసే వేళ, ఆప్యాయత పంచే వేళ, ఆనందం పొందే వేళ... గ్రేటర్ రాయలసీమ వారి కార్తీక మాస విందు భోజనానికి మీరు, మీ కుటుంబ సభ్యులు బంధుమిత్ర సమేతంగా విచ్చేయవలసినదిగా కోరుచున్నాము. జంటనగరాలలో ఉన్న 25 లక్షల రాయలసీమ వాసులను సంఘటిత పరిచి, వారి అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా, పనిచేస్తున్న మన గ్రాట్ సంస్థ మన ప్రాంతవాసులను కలుసుకోవడానికి, మన సంస్కృతి ..సాంప్రదాయాల్ని భావితరాలకు తెలియజేయ డానికి ఈ వనభోజన మహోత్సవ పండుగను జరుపుకోవడం జరుగుతూంది. మన రాయలసీమ వాసుల అందరి ఐక్యత, ఒకరికొకరు సహాయం చేసుకోవడానికి మరియు మనం చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలు అందరికీ చేరవేసి.. మన ప్రాంతవాసుల అభివృద్ధికి దోహదం చేస్తుంది. కావున మీరందరూ కుటుంబ సమేతంగా ఈ కార్యక్రమంలో పాల్గొని దిగ్విజయంగా విజయవంతం చేయవలసినదిగా కోరుచున్నాము. Thank You, GRAT Organization, 9908186395
GRAT Karteeka Vanabhojana Mahotsavam 2023 #grat #gratkarteekavanabhojanamahotsavam2023
01:25
Greater Rayalaseema Association of Telangana

GRAT Karteeka Vanabhojana Mahotsavam 2023 #grat #gratkarteekavanabhojanamahotsavam2023

#grat #gratassociation #rayalaseema #greaterrayalaseema #gratkarteekavanabhojanamahotsavam2023 #hyderabad #kadapa #anantapur #chittoor #kurnool #nellore #prakasam హితులు, సన్నిహితులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు అందరికీ నమస్కారం🙏🙏 హైదరాబాదు మహానగరంలో మరియు తెలంగాణలో స్థిరపడిన గ్రేటర్ రాయలసీమ వాసుల సంక్షేమమే ధ్యేయంగా విద్య, వైద్యం, ఉపాధి, ఉద్యోగ, వ్యాపార అవసరాల కోసం.. ఒక ఉన్నత ఆశయంతో స్థాపించబడిన గ్రేటర్ రాయలసీమ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ సంస్థ ఆధ్వర్యంలో వనభోజన మహోత్సవం ఆదివారం 26 నవంబర్ 2023 ఉదయం 8 గంటల నుండి నరేన్ గార్డెన్స్ మియాపూర్ మెట్రో స్టేషన్ దగ్గర ఏర్పాటు చేయడమైనది ఈ కార్యక్రమంలో రాయలసీమ ప్రాంతానికి చెందిన హైకోర్టు న్యాయమూర్తులు, ఐఏఎస్ లు, ఐపీఎస్ లు, సినీ ప్రముఖులు, ప్రముఖ రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు, విద్యావేత్తలు, డాక్టర్స్ మరియు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు వివిధ రంగాలలో కీర్తించబడిన రాయలసీమ మేధావులు పాల్గొందురు. అందరం కలిసే వేళ, ఆప్యాయత పంచే వేళ, ఆనందం పొందే వేళ... గ్రేటర్ రాయలసీమ వారి కార్తీక మాస విందు భోజనానికి మీరు, మీ కుటుంబ సభ్యులు బంధుమిత్ర సమేతంగా విచ్చేయవలసినదిగా కోరుచున్నాము. జంటనగరాలలో ఉన్న 25 లక్షల రాయలసీమ వాసులను సంఘటిత పరిచి, వారి అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా, పనిచేస్తున్న మన గ్రాట్ సంస్థ మన ప్రాంతవాసులను కలుసుకోవడానికి, మన సంస్కృతి ..సాంప్రదాయాల్ని భావితరాలకు తెలియజేయ డానికి ఈ వనభోజన మహోత్సవ పండుగను జరుపుకోవడం జరుగుతూంది. మన రాయలసీమ వాసుల అందరి ఐక్యత, ఒకరికొకరు సహాయం చేసుకోవడానికి మరియు మనం చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలు అందరికీ చేరవేసి.. మన ప్రాంతవాసుల అభివృద్ధికి దోహదం చేస్తుంది. కావున మీరందరూ కుటుంబ సమేతంగా ఈ కార్యక్రమంలో పాల్గొని దిగ్విజయంగా విజయవంతం చేయవలసినదిగా కోరుచున్నాము. Thank You, GRAT Organization, 9908186395

Free Training and Job Holders Preview

GRAT

GRAT LOGO.png

Greater Rayalaseema Association of Telangana is an organization formed for the upliftment of ten districts of Greater Rayalaseema settled in Telangana, regardless of caste and religion.

Quick Links

Contact Us

6-3-347/17/4 Ground floor,Dwarakapuri Colony , Panjagutta,Hyderabad, Telangana 500082.

Landmark : Near Srinivasa ENT Hospital, Before Saibaba Temple.

Follow us on

  • Instagram

Find Us on Maps

Subscribe for Newsletter

Thanks for submitting!

© 2023 by GRAT.

Website Designed & Developed by Alentsoft

bottom of page